SINP Recruitment 2026:
SAHA INSTITUTE OF NUCLEAR PHYSICS – SINP ద్వారా మనం చూసుకున్నట్లయితే Clerk, Work Assistant, Cook అనే ఉద్యోగాలకు SINP Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్లిపోయినట్లయితే Clerk, Work Assistant, Cook అని జాబ్స్ అనేవి ఇప్పుడే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.

సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి మీకు 50 వేల వరకు జీతాలు అయితే పొందే ఛాన్స్ ఉంటుంది. కనీస 18 నుంచి మీకు గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మంచి బెనిఫిట్ లైతే కచ్చితంగా ఉంటాయి. 10th / 12th/ Any Degree అటువంటి క్వాలిఫికేషన్ తో మీరైతే అప్లై చేయొచ్చు.

Age:
కనీస వయసు 18 ఉండాలి మరియు వివిధ రకాల జాబ్స్ కి Max 25 / 27 ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క SINP Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మనకు క్రింది స్థాయి జాబ్స్ అన్నిటికీ కూడాను 10th / 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
- టెక్నీషియన్ జాబ్స్ కి – ITI
- సైంటిఫిక్ అసిస్టెంట్ – డిప్లమో / ఇంజినీరింగ్
- సైంటిస్ట్ – MSC ఫిజిక్స్
AP DSC త్వరలో – లోకేష్ స్పష్టం
10th అర్హతతో బస్తి దావకాన జాబ్స్
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక Cook, Work Assistant, సెక్యూరిటీ గార్డ్, Lower Division Clerk, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
Salary :
ఈ SINP Recruitment 2026 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లకు సంబంధించిన జీతాలు చూస్తున్నట్లయితే ₹50000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఇక మనకు జాబ్స్ సెలక్షన్ చూస్తున్నట్లయితే మొదట ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అయితే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఫైనల్ గా మీకు మెరిట్ లిస్ట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
Important Dates :
Apply Start : July 31st
Apply End : Sep 15th
Apply process :
ఈ యొక్క SINP Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ముందుగా అప్లికేషన్ సంగతి ఫిల్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తులు అన్ని కూడా మీరు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే ఫీల్ చేయవలసి ఉంటుంది.