AP Endowments Recruitment 2026:
Andhra Pradesh Public Service Commission – Endowments Subordinate Service (APPSC) అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – EO పోస్టులకు సంబంధించిన AP Endowments Recruitment 2026 వచ్చింది.

టోటల్గా మనకి 104 వేకెన్సీస్ అనేవి రిలీస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకోవచ్చో. దీనికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడాను 25వేల నుంచి 80000 మధ్యలో జీతాలు అయితే ఉంటాయి.
AP Endowments Recruitment 2026 కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక మనకి కనీసం మీకు Any Degree అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. అప్లై చేసుకునే వాళ్ళకి కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయసు 44 వరకు అప్లై చేసుకుని అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.
జాబ్ సెలక్షన్లో మొదటి మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Age:
APPSC నుండి విడుదలైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన AGE LIMIT విషయానికి వచ్చినట్లయితే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Qualification :
ఈ యొక్క AP Endowments Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే Any Degree కనీస అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
Vacancies :
- Executive Officer Grade-III అనే పోస్టులు ఇందులో మనకి టోటల్ గా 104 విడుదల చేయడం జరిగింది.
- ఇవన్నీ కూడా మనకి పూర్తిస్థాయిలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Selection process :
- మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది.
- ఈ పరీక్ష మనకి మొత్తం 300 ప్రశ్నలు 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మనకి పేపర్ వన్ మరియు పేపర్ 2 రెండు ఉంటాయి.
- ఇందులో మనకి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టం అనే టాపిక్స్ చదవాలి.
- మీకు సిలబస్ కావాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ లో పూర్తి సిలబస్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి.
- Computer Proficiency Test (CPT)లో భాగంగా మనకి 60 నిమిషాల టైం ఉంటుంది 100 మార్కులకు పెడతారు.
ఇందులో ప్రధానంగా కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టం – OS, Internet, Email, MS Office, Word Proce ssing, Excel, Power Point వంటి అంశాలు నేర్చుకుంటే సరిపోతుంది.
Salary :
ఈ యొక్క AP Endowments Recruitment 2026 ఉద్యోగాలకు సెలక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడాను ₹25220/- to ₹80910/- మధ్యలోనే మీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
Apply Start: Oct 16th
Apply End: Nov 5th
Apply process :
- APPSC అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – EO రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ ప్రాపర్ గా చెక్ చేసుకోండి
- ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేయండి
- మీయొక్క సంబంధించి డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి
- ఫైనల్ గా ప్రింట్ అవుట్ తీయండి