MCD Labour Welfare Notification 2026:
Municipal Corporation of Delhi – MCD నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి Labour Welfare Superintendent అనే MCD Labour Welfare Notification 2026 జాబ్స్ రిలీజ్ చేశారు.
![]()
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 09 పోస్టులనేవి కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు.
దీనికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ / డిప్లమా / PG సంబంధిత విభాగాలలో ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
మరి ఈ పోస్టులకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు గరిష్టంగా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. మొదటగా మీకు ఆరు నెలలు కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత మీకు 6 నెలలో కాంట్రాక్ట్ అనేది పొడిగించే అవకాశం ఉంటుంది.
Age:
ఈ యొక్క MCD Labour Welfare Notification 2026 పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ MCD Labour Welfare Notification 2026 జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా సంబంధిత విభాగాలలో మీకు గ్రాడ్యుయేషన్ / డిప్లొమా / PG అనే అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ MCD Labour Welfare Notification 2026 ద్వారా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గనక 09 Labour Welfare Superintendent అనే పోస్టులు విడుదల చేశారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే 40000/- సుమారుగా పొందే అవకాశం అనేది లభిస్తుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మనకు సెలక్షన్ లో భాగంగా మనకు మీకు మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Sep 24th
Apply End : Oct 12th
Apply process :
- MCD ఈ యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చదవండి
- అప్లికేషన్ పెట్టుకోండి