AP Jobs Calendar New Update 2026:
ఆంధ్రప్రదేశ్లో మనకి నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మనకు చాలామంది ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ పైన కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది.
మనకి జాబ్ క్యాలెండర్ లో భాగంగా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి మరియు ఈ నోటిఫికేషన్ అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనే అంశం పైన ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఆ వివరాలు ఏంటో క్లియర్గా మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.
ఎన్ని పోస్టులు & నోటిఫికేషన్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మనకు టోటల్గా 10,060 పోస్టులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క జాబ్ కేలండర్ ద్వారా మనకు మొత్తం నాలుగు దశలలో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ చేసే ఆలోచన చేసేందుకు ఆర్థిక శాఖ నుంచి కూడా ఆఫీసర్ గా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది.
ఇకపోతే మనకి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే విద్యాశాఖలో ఖాళీ అయినటువంటి 1500 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. దీనితోపాటు 3231 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీన మరొక నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. దీనితోపాటు 2311 పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇవే కాకుండా అదే అక్టోబర్ 15వ తేదీన 2995 పోస్టులకు సంబంధించి వివిధ నోటిఫికేషన్లు కూడా రావడానికి ఛాన్స్ ఉన్నట్టు అఫీషియల్ అప్డేట్ వచ్చింది.