AP TET Exam Review 2026 || AP TET Exam Update 2026

AP TET Exam Review 2026:

Andhra Pradesh లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్  – TET పరీక్షకు సంబంధించి ఈరోజు మనం రివ్యూ తెలుసుకుందాము.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి మనకు ఆగస్టు 5వ తేదీ నుంచి మొదలైన విషయం తెలిసిందే.

ప్రశ్నాపత్రం చూడగానే అభ్యర్థులు నిజంగా తీవ్ర ఆందోళనకు గురైనట్లు కూడా కనపడుతుంది. దీని గల ప్రధాన కారణం ఏంటంటే మనకు టెట్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అనేది చాలా టఫ్ గా ఉన్నట్టు సమాచారం అందింది.

2011 లోపు ప్రభుత్వ పాఠశాలలో వీధుల్లోకి చేరినటువంటి టీచర్స్ అందరూ తప్పకుండా టెట్ పరీక్షలు రాయల్సిందిగా కోరారు.

ఆగస్టు 5వ తేదీ నుంచి 21 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు మల్టిపుల్ స్విఫ్ట్ లలో కంప్యూటర్ ఆధారత విధానంలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన జరిగినటువంటి మొదటి రోజు తెలుగు టెట్ పరీక్ష అనేది చాలా కఠినంగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ బిట్స్ అనేది మొదటి రోజే తారస్థాయికి చేరినట్లు కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రతి ప్రశ్న కూడా చాలా అంటే చాలా లోతుగా ఇచ్చినట్టు కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాహిత్య పరిజ్ఞానం వ్యాకరణంపై పట్టు దాంతో పాటు రచయితలు గురించి గ్రంథాల గురించి సాహిత్య అంశాలు గురించి ఎలా మొత్తం అన్ని కూడా కవర్ చేసే విధంగా అది కూడా చాలా డెప్త్ గా మనకు యొక్క ప్రశ్నపత్రం అనేది జరుగుతుంది.

పాఠ్యపుస్తకాలు యొక్క పరిధిని కూడా దాటి చాలా తీవ్రమైన లోతైనటువంటి సాహిత్య అంశాలు గురించి ఇందులో ఎక్కువగా అడిగినట్లు కూడా చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్తున్నారు.

ఇది ఎలా ఉండగా సమయం అనేది సరిపోలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రశ్నను చాలా లోతుగా అర్థం చేసుకొని సమాధానం పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి సమయం అనేది నాకు అసలు సరిపోలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు.

మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు టెట్ పరీక్షలు అనేవి గతంలో మాదిరిగానే విపరీతమైనటువంటి టఫ్ ఉండే విధంగానే పేపర్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే రాయవలసి ఉన్నారో వాళ్లు కచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది పాటిస్తూ దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇందులో మనకి కొన్ని ప్రశ్నలు మాత్రం చాలా సులువుగా వచ్చినప్పటికీ కూడా ఎక్కువ క్యూస్షన్స్ ఏంటంటే ఇక్కడ టైం ఎక్కువగా తీసుకునే విధంగానే పేపర్ అనేది ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమని చెప్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్తున్నారు. టెట్ పరీక్ష అనేది పాస్ అవ్వచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది కచ్చితంగా పాటిస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెప్పి మరికొందరికి చెప్తున్నారు.

ఏదేమైనాప్పటికీ మనకు ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్తున్నారు.

Official Website

Leave a Comment

error: Content is protected !!