ANGRAU లో  Govt జాబ్స్ | ANGRAU Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ANGRAU Recruitment 2026:

ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ – ANGRAU నుండి మనకి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించి 06 పోస్టులకు ANGRAU Recruitment 2026 జారీ చేస్తారు.

ANGRAU Recruitment 2026

ఈ ANGRAU Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే ఎంపికైరో వాళ్ళకి నెలకి 30 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుగా వెళ్దాం.

ANGRAU Recruitment 2026 లో భాగంగా మనకు డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించి తద్వారా మీకు ఇందులో సెలెక్షన్ అనేది చేయబడుతుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు.

 ఇవన్నీ కూడా మనకే కాంట్రాక్ట్ విధానంలో తీసుకునే జాబ్స్ అయితే పర్మినెంట్ ఏమీ కాదని నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జీతాలు అనేవి బాగానే ఉన్నాయి. 21 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు మే 8వ తేదీన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మీరు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది 

Organisation:

ఈ ANGRAU Recruitment 2026 జాబ్స్ ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ – ANGRAU అనే సంస్థ నుంచి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Age:

ఈ ANGRAU Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు అనేది 21 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాల్లో మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

Sainik School Imphal Notification 2026

10th అర్హతతో MTS జాబ్స్ 

CSBO Recruitment 2026

Qualification :

ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక Degree అనేది సంబంధిత విభాగంలో చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే 06 యంగ్ ప్రొఫెషనల్ – 1 అనే జాబ్స్ అనేవి మనకు అధికారికంగా కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి విడుదల చేశారు.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా జీతం అనేది మనకు ₹30,000/-  నెలవారీ ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క జాబ్ సెలక్షన్లో మీకు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మనకు కొన్ని రోజుల్లోనే చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

Important Dates :

  • ఏ జాబ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు చూసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూ కి సంబంధించి May 8th  తేదీన మీకు నిర్వహిస్తున్నారు ఆ తేదీని మీరు నేరుగా మీ యొక్క సర్టిఫికెట్లు అన్ని పట్టుకొని ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

Apply process :

మీరు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొన్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ నేర్గా హాజరవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!