ఉద్యానవన సేవలో జాబ్స్ || APPSC Horticulture Officer Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Horticulture Officer Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC నుంచి ఉద్యానవన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి APPSC Horticulture Officer Notification 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

APPSC Horticulture Officer Notification 2026

 ఈ యొక్క APPSC Horticulture Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టాలంటే అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానములో పెట్టుకొని ఎందుకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.

 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు మరియు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు.

 వీటికి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. BSC  డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒక ఎగ్జామ్ ద్వారా మీకు సెలక్షన్ కూడా చేయడం జరుగుతుంది.

Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకి తప్పకుండా మీకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉంటే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క APPSC Horticulture Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BSC  డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

మున్సిపల్ శాఖలో 886 జాబ్స్

APPSC హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్ 

10th పాస్ తో ఆశ వర్కర్ జాబ్స్ 

Vacancies :

APPSC  ద్వారా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చూసుకుంటే 37 పోస్టులకు సంబంధించినటువంటి Horticulture Officer అని పోస్టులు విడుదల చేయడం జరిగింది. 

Salary : 

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకి ₹54,060/- to ₹1,40,540/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

  • ఈ యొక్క APPSC Horticulture Officer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అభ్యర్థుల అందరికీ కూడా మీకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 6th

Apply End : Oct 27th

Apply process : 

  • APPSC సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
  • OTPR నమోదు చేసుకుని లాగిన్ అవ్వాలి
  •  దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!