TGPSC DEO Recruitment 2026:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుండి Deputy Educational Officers / Gazetted Head Master Grade-I అని జాబ్స్ కి TGPSC DEO Recruitment 2026 వచ్చింది.

సంస్థ వివరాలు
- సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
- శాఖ: School Education Department
- నోటిఫికేషన్ తేదీ: 05 jUNE 2026
Age:
ఈ TGPSC DEO Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆడవారు మగవారు ఎవరైనా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ జాబ్స్ కి Any Degree, B.ed నువ్వంటే అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయడానికి ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ TGPSC DEO Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ₹58850/- to ₹1,37,050/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనం చేసుకున్నట్లయితే కనుక 24 Deputy Educational Officers / Gazetted Head Master Grade-I అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది. పూర్తిగా ఇవ్వండి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు.
Selection process :
జాబ్ సెలక్షన్ కంప్లీట్ గా ఎక్సమ్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.
Paper-I
- General Studies & General Abilities
- ప్రశ్నలు: 150
- మార్కులు: 150
- వ్యవధి: 150 నిమిషాలు
Paper-II
Part-A
Basic Foundations of Education
- ప్రశ్నలు: 75
- మార్కులు: 150
Part-B
Educational Leadership, Administration and Management
- ప్రశ్నలు: 75
- మార్కులు: 150
మొత్తం
- ప్రశ్నలు: 300
- మొత్తం మార్కులు: 450
Important Dates :
సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి జూన్ 12 నుంచి జూలై 19 సాయంత్రం 5 గంటలకు ఆఫీషియల్ వెబ్సైట్లోనే దరఖాస్తులు పెట్టుకోవాలి.
Apply process :
TGPSC అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
మీరు డిఈఓ జాబ్ నోటిఫికేషన్ చదువుకోండి
అర్హతలు కలిగి ఉంటే దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించండి.