BEL లో 350 జాబ్స్ || BEL Probationary Engineer Notification 2026 || Latest Govt Jobs 2026
BEL Probationary Engineer Notification 2026: Bharat Electronics Limited – BEL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 350 పోస్టులతో ప్రొఫెషనరీ ఇంజనీరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ అక్రాస్ ఇండియా వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే అక్టోబర్ 28 నుంచి నవంబర్ 18 వరకు పెట్టుకోవచ్చు. పరీక్ష తేదీ 22 గా డిసెంబర్ 22వ తేదీ ఉండే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ / BSC కనీసం అర్హత … Read more