ITBP Motor Mechanic Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indo Tibetan Border Police నుండి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ITBP Motor Mechanic Jobs 2024 విడుదల చేశారు.
Indo Tibetan Border Police (ITBP) లో పని చేయడానికి కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 10th, 12th, Any Degree. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హులైన పురుషులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి. మొత్తంగా 11 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు పెట్టి జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి జనవరి 22 వరకు అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ITBP Motor Mechanic Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Indo Tibetan Border Police విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ ITBP Motor Mechanic Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు 18 నుంచి 25 మధ్యలో ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు సంబంధించి మూడు సంవత్సరాలు వయస్సు సాటర్లింపు ఉంటుంది
👉Education Qualifications:
ఈ ITBP Motor Mechanic Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th Pass/12th / Any Degree అనే విద్యా అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
S.No |
Post Name | Qualification |
1 | Head Constable |
10 + 2 Pass |
2 | Constable |
10th Pass |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
S.No |
Post Name | Vacancies |
1 |
Head Constable |
07 |
2 | Constable |
04 |
👉Fee:
దరఖాస్తు చేయాలనుకున్న వారు పోస్టును అనుసరించిSC, ST, and ESM – No Fee & మిగతావారు 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది.
👉Salary:
జాబ్లో చేరగానే పోస్టును అనుసరించి మీకు 30,000/- జీతాలు ఉంటాయి.
👉Selection Process:
ఎంపికలో భాగంగా ముందు మీకు రాత పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత Medical Test చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- రాత పరీక్ష
- మెడికల్ చెక్ అప్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
👉Apply Process:
ఈ ITBP Motor Mechanic Jobs 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఈ క్రింది విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Important Dates:
ఈ ITBP Motor Mechanic Jobs 2024 అనే ఉద్యోగాలకు Dec 24th to Jan 22nd వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.