రైల్వే లో 550+ జాబ్స్ | Rail Coach Factory Kapurthala Jobs 2025
Rail Coach Factory Kapurthala Jobs 2025: రైలు కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా నుంచి ఇప్పుడే 550 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th, ITI వంటి అర్హతలు ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ అప్రెంటిస్ వల్ల ఉపయోగం ఏంటంటే గనుక మీకు వన్ ఇయర్ తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తుంది దాని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి రైల్వే … Read more