కాలుష్య నియంత్రణ మండలి లో జాబ్స్ || APPSC Environment Engineer Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Environment Engineer Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC నుంచి APPSC Environment Engineer Notification 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలంటే అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా దరఖాస్తులు అనేది అఫీషియల్ ఏపీపీఎస్సీ వారి యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి మీరు క్లియర్గా అయితే అప్లై చేసుకోవచ్చు.

మరి APPSC Environment Engineer Notification 2026 కి ఎవరో అప్లై చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అమ్మాయిలు గాని అబ్బాయిలు గానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెందినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి చాలా మంచి విషయంగా చెప్పొచ్చు.

 వీటికి దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా లభిస్తుంది.. మరి వీటికి పోస్టింగ్ కూడా మన సొంత స్టేట్ లోనే అనగా ఆంధ్రప్రదేశ్ లోనే మనకు వస్తుంది. వీటికి కలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మీయొక్క మార్కులను ఆధారంగా చేసుకొని మీకు సెలక్షన్ అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా పెట్టా అవకాశాలు అయితే ఉంటే పోస్ట్ ని ఆధారంగా చేసుకొని వీటిని మీకు పెట్టడం జరుగుతుంది.

Age:

18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల . వయస్సున్న మన రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క APPSC Environment Engineer Notification 2026 ఉద్యోగాలకు B.E / B.Tech. Degree in Civil/Mechanical/Chemical/Environmental Engineering చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 

APPSC Group 1 Notification 2026

ASHA Worker Notification 2026

APPSC Horticulture Officer Notification 2026

Vacancies :

Assistant Environmental Engineer  సంబంధించిన విభాగంలో మనకి టోటల్ గా 41 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. 

Salary : 

₹57,100/- to ₹1,47,760/- వరకు సుమారుగా మీకు జీతం పొందే అవకాశం అయితే లభిస్తుంది. 

Selection process :

ఈ యొక్క APPSC Environment Engineer Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మొదటగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా మీకు నిర్వహించి ఫైనల్ గా సెలక్షన్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎందుకు చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 6th

Apply End : Oct 27th

Apply process : 

  • APPSC సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
  • OTPR నమోదు అనేది కంప్లీట్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా చేసుకోండి
  •  మీ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే పెట్టుకోండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!