వ్యవసాయ శాఖ లో 10th అర్హత తో జాబ్స్ | KVK Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVK Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కృషి విజ్ఞాన కేంద్రం నుండి మేనేజర్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం KVK Recruitment 2024 విడుదల చేశారు. 

KVK Recruitment 2024

మంజర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రంలో మేనేజర్ మరియు సపోర్టింగ్ స్టాప్ అని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, Any డిగ్రీ పాసైన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 వేల రూపాయలు నుంచి జీతాలు స్టార్ట్ అవడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు.

 ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ KVK Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి మంజర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రంలో విడుదల చేయడం జరిగింది. 

Calls చేసే WFH జాబ్స్

ECIL లో 187 Govt జాబ్స్

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో జాబ్స్

👉 Age:

 ఈ KVK Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 25 / 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.

ఫార్మా మేనేజర్ : 18 – 30

 సపోర్టింగ్ స్టాఫ్ : 18 – 25 

👉Education Qualifications: 

ఈ KVK Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th / ITI / Degree పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 

 

S. No Post Name

Qualifications

1

ఫార్మా మేనేజర్ అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ
2 సపోర్టింగ్ స్టాప్

10th / ITI 

 

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 02 ఫార్మా మేనేజర్ &  సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు. 

 

S. No Post Name

Vacancies

1

ఫార్మా మేనేజర్ 01
2 సపోర్టింగ్ స్టాప్

01

 

👉Salary:

 ఉద్యోగాలకు సంబంధించిన జీవితాలు అనేవి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరుగుతుంది.

 

S. No

Post Name

Age

1

ఫార్మా మేనేజర్ Rs 35,400/-
2 సపోర్టింగ్ స్టాప్ 

Rs 18,000/-

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి కేవలం మీకు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి పరీక్ష కూడా నిర్వహించరు.

👉Apply Process: 

ఈ ECIL Recruitment 2024 అనే నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. క్రిందన మీకు లింక్ ఇవ్వడం జరిగింది దానిని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.

జాతీయీకరించిన బ్యాంకు నుండి ₹ 500/- కేవలం ఐదు వందల రూపాయల DD (వాపసు చేయబడదు) ‘in favor of ‘Manjara Krishi Vigyan Kendra, Revolving Fund, Latur’ payable at Latur’. ఈ విధంగా ఫీజు పే చేయాలి. 

SC/ST మరియు మహిళా అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంది.

Address – “Senior Scientist and Head, Krishi Vigyan Kendra, Latur, Add M.I.D.C. Plot No. P-160, Harangul (B), Near Mahadev Nagar, Post-Gangapur, Tq. Dist. Latur – 413 531 (Maharashtra).

పైన తెలుపబడిన అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫారం ని పంపించవలసి ఉంటుంది.

👉Important Dates:

ఈ KVK Recruitment 2024 అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి 30 Days లోగా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

Official Notification – Details

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!