Experian Non Voice Jobs 2026:
Experian company నుండి customer support non voice process జాబ్స్ కోసం మనకు ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
Overview
- Full Time Jobs
- రెగ్యులర్ వేకెన్సీస్
- Hybrid role – work from home
- Customer Service Department
Job Description :
- మీరు కంపెనీ యొక్క సూపర్వైజర్ కింద పని చేయవలసి ఉంటుంది మరియు జాబ్ అనేది మీకు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మనకు హైబ్రిడ్ అనేసి ఇచ్చారు కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి మిగతా సమయం అంతా కూడా ఇంటి నుండి వర్క్ చేయాలి
- టీ మెంబర్గా మీరు కంపెనీకి సంబంధించిన గైడ్లైన్స్ మరియు రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది
బొగ్గు సంస్థలో 660 జాబ్స్ | Coal India MT Recruitment 2026 | Central Govt Jobs 2026
Skills :
- Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది
- ప్రెషర్స్ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది
- కంప్యూటర్ సంబంధించి skill ఉండాలి.
- Ms office సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు కావలసి ఉంటుంది
- కమ్యూనికేషన్ మెయిన్ గా చూస్తారు ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా చెక్ చేస్తారు
Other details :
జాబ్ సెలక్షన్ లో ఒక ఎగ్జామ్ మరియు ఒంటరి ఉంటుంది మీ పర్ఫామెన్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చదువుకోండి క్వాలిఫికేషన్ ఉండి స్కిల్స్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి.