HNBGU Recruitment 2026:
Hemvati Nandan Bahuguna Garhawal University – HNBG నుండి నాన్ టీచింగ్ జాబ్స్ విడుదల.
ఇందులో 27 జాబ్స్ విడుదల చేశారు. అందులో మనకి main గా Assistant, Private Secretary, Personal Assistant, Senior Technical Assistant, Assistant Engineer, Junior Engineer, Horticulturist, Assistant Information & Public Relation Officer and Sports Coach అనే జాబ్స్ ఉన్నాయి.
Aug 17th to Sep 13th వరకూ మీరు Apply చేయవచ్చు. 18 to 40 Years వరకూ kuda మీరు apply చేయచ్చు.
AGE:
Age 18 – 35 / 40 వరకూ కూడా మీరు apply చేయచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ జాబ్స్ కి మీకు Any Degree అర్హత ఉంటే కనక మీకు apply చేసే chance ఉంటుంది.
Vacancies :
Assistant, Private Secretary, Personal Assistant, Senior Technical Assistant, Assistant Engineer, Junior Engineer, Horticulturist, Assistant Information & Public Relation Officer and Sports Coach సంబంధించి మొత్తం 27 ఉన్నాయి.
Salary :
ఈ జాబ్స్ కి మీకు ₹30,000/- వరకు వచ్చే chance ఉంది.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా మీకు Exam, Skill Test, Document, Medical Test ద్వారా ఉంటుంది.
Important Dates :
Apply Start : Aug 17th
Apply End : Sep 16th
Apply Process :
Official Website లో వెళ్లి మీరు Apply చేయచ్చు.