IncomeTax Notification 2026:
Income tax Dept. నుండి మనకు ఇప్పుడే STENOGRAPHER, TAX ASSISTANT AND MULTI-TASKING అని జాబ్స్ IncomeTax Notification 2026 వచ్చింది.

ఈ యొక్క IncomeTax Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.. అయితే ఇందులో భాగంగా మనకి మొత్తంగా 85 పోస్టుల వరకు మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Level 1 & 4 ఆధారంగా చేసుకుని ఇక్కడ మీకు జాబ్ ని ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ జీతాలైతే ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పిస్తూ మనకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది..
Age:
కనీస వయసు 18 ఉండాలి మరియు గరిష్ట వయసు చూస్తున్నట్లయితే 27 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
- MTS : 18 – 25
- స్టెనోగ్రాఫర్ & ట్యాక్స్ అసిస్టెంట్ : 18 – 27
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
- MTS : 10th Pass
- స్టెనోగ్రాఫర్ : 12th Pass
- ట్యాక్స్ అసిస్టెంట్ : Any Degree
Sainik School Regular Notification 2026
Vacancies :
- MTS : 39
- స్టెనోగ్రాఫర్ : 06
- ట్యాక్స్ అసిస్టెంట్ : 40
Salary :
- MTS : Level I (Rs.18,000-56,900)
- స్టెనోగ్రాఫర్ : Level 4 (Rs.25,500-81,100)
- ట్యాక్స్ అసిస్టెంట్ : Level 4 (Rs.25,500-81,100)
Selection process :
- IncomeTax Notification 2026 ఉద్యోగాలకు డైరెక్ట్ గా మీకు స్పోర్ట్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
- తర్వాత ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
Apply Start : Aug 15th
Apply End : Sep 15th
Apply process :
IncomeTax ఈ ఒక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టండి.