పరీక్ష లేకుండా అంగన్వాడీ జాబ్స్ || TG Anganwadi New Notification Out 2026 || 10th Base Anganwadi Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi New Notification Out 2026:

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో భాగంగా 15982 పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేవి జిల్లాల వారీగా వస్తున్నాయి.

ఈరోజు కూడా మరొక కొత్త జిల్లా కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. నార్మల్ గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 3100 వేకెన్సీస్ తో మనకు అంగన్వాడి టీచర్ ఉద్యోగాలతో పాటుగా 12882 పోస్టులకు సంబంధించి అంగన్వాడి హెల్పర్ పోస్ట్లు అనేవి వదిలారు.

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి జూలై 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు అయితాధికారిగా వెబ్సైట్ని సందర్శించి డీటెయిల్స్ అనేది తెలుసుకొని దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.

Organisation :

నల్గొండ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి హెల్పర్ మరియు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇందులో భాగంగా మనకే 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Vacancies :

అంగన్వాడికి సంబంధించి మనకి టోటల్ గా 15,982 పోస్టులు ఉన్నాయి.

అంగన్వాడి హెల్పర్ : 12,882

అంగన్వాడీ టీచర్ : 3,100

Age:

అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా కూడా కనీసం మహిళలందరికీ కూడా కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

పెళ్లి కాని వారు పెళ్లయిన వారు ఎవరైనా కూడా మహిళలైతే సరిపోతుంది అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు.

Salary :

అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు – 9000

అంగన్వాడి టీచర్  – 11,500

Qualification :

అంగన్వాడీ హెల్పర్  – 10th pass

అంగన్వాడి టీచర్  – 12tb Pass

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను దీనికి సంబంధించినటువంటి ఈ సెలక్షన్లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మరియు మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులకు కూడా కొంత వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి చివరి తేదీ వచ్చేసరికి  july 10th Evening 5 PM అనేది చివరిదిగా ఇవ్వడం జరిగింది.

Apply process :

అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Notification – English

Apply Online

Leave a Comment

error: Content is protected !!