కేంద్ర విద్యాలయాలలో కాంట్రాక్ట్ జాబ్స్ || KVS Samvida Sathi Notification 2026 || Latest Jobs in Telugu

KVS Samvida Sathi Notification 2026:

కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో పని చేయడానికి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో కాంట్రాక్ట్ విధానం పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇక్కడ మనకి గమ్మత్తైన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలోనే జాబ్ పోస్టింగ్ ఇవ్వడంతో పాటు మీకు ఒకవేళ వేరే స్టేట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే అక్కడ కూడా పనిచేసుకునే విసిరిపాట కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది.

2026 – 27 అకాడమీ తీయరు లో పని చేయడానికి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది వదిలారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ విధానం తీసుకుంటారు పర్మినెంట్ ఏమీ కాదని నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు.

KVS ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి అంటే ఇందులో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అర్హతలు ఏంటి సెలెక్షన్ ఈ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Website

1 thought on “కేంద్ర విద్యాలయాలలో కాంట్రాక్ట్ జాబ్స్ || KVS Samvida Sathi Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!