SSC CPO SI CAPF Recruitment 2026:
Staff Selection Commission – SSC నుండి ఇప్పుడే మనకు 1871 పోస్టులతో SSC CPO SI CAPF Recruitment 2026 వచ్చింది.

ఈ SSC CPO SI CAPF Recruitment 2026 ద్వారా SI పోస్టులు విడుదల చేయడం జరిగింది.అయితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SI, CAPF, Delhi Police వంటివి కొద్ది రకాల విభాగాలలో మనకు వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులందరికీ కూడా మనకు 20 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు నాట్లయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకుని విధంగా మనకు ఇక్కడ అవకాశం ఇవ్వడం అయితే జరిగిందే.
Any Degree పాస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఎలక్షన్లో భాగంగా ఇంకొక ఎగ్జామ్తోపాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా కచ్చితంగా మీకు నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విభాగంలో పనిచేయడానికి విడుదల చేసిన పోలీస్ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులకు కనీస వయస్సు 20 to 25 / 18 – 30 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 01.08.2026 తేదీ నాటికి మీకు తప్పనిసరిగా ఈ ఒక్క ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క SSC CPO SI CAPF Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Any Degree / Diploma వంటి విద్యార్హత ఉన్నటువంటి వారెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.
TG పోలీస్ అభ్యర్థులకు Age Limit పెంపు
Vacancies :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 1871 SI, CAPF, Delhi Police జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పోలీసు ఉద్యోగాలుగా చెప్పొచ్చు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
Salary :
ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకు క్రింద విధంగా మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
- SI (GD & FIRE) – ₹35,400/- (Group B)
- SI (Executive) – ₹35400/- (Group C)
Selection process :
SSC CPO SI CAPF Recruitment 2026 లో మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మనకు మొదట పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది.
- ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వంటి టాపిక్స్ అనేవి చదువుకోవాలి.
- ఇందులో మొత్తం మనకి 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటాయి. 1 గంట 15 నిమిషాలు సమయం ఉంటుంది.
- పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు ఇదే టాపిక్స్ ఉంటాయి.
- పేపర్ మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా వస్తుంది.
- 0.25 నెగటివ్ మార్కులు కూడా ఇందులో ఉన్నాయి.
- ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఇందులో ఉంటుంది. ఇందులో మనకు రన్నింగ్, లాంగ్ జంప్ మరియు హై జంపు అదే విధంగా షార్ట్ ఫుట్ ఉంటాయి.
Important Dates :
Apply Start: Sep 10th
Apply End: Sep 30th
Apply process :
- SSC యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- పూర్తి వివరాలనేది చూడండి
- ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి