NCERT Recruitment 2026:
National Capital Region Transport Corporation (NCRTC) నుండి ఈరోజే ప్రధానంగా మనకు జూనియర్ మెయింటైనర్ మరియు సూపర్వైజర్ పోస్టులకు NCERT Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క NCERT Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT అనేది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తు పెట్టాలి అనుకుంటే గనక ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోవడం చాలా ఉత్తమం. ITI / Diploma / BE/ BTECH / BSC విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాంటీడేట్స్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ అప్లై చేయొచ్చు.
ఇందులో భాగంగా టోటల్గా మనకు 67 పోస్టులు అయితే రిలీస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. కావున ఆసక్తి కలిగి ఉన్న వారందరూ కూడా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోండి.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు SEP 10th, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క NCERT Recruitment 2026 పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ITI / Diploma / BE/ BTECH / BSC అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
కేంద్ర విద్యాలయాలలో కాంట్రాక్ట్ జాబ్స్
Vacancies :
మొత్తంగా మనకు 67 పోస్టులతో జూనియర్ మెయింటైనర్ మరియు సూపర్వైజర్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడాను జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా ఉంటాయి గమనించండి.
- జూనియర్ మెయింటైనర్ : ₹37,000/-
- సూపర్వైజర్ : ₹18,250/-
Selection process :
ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్లకి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అభ్యర్థుల దొరకే కూడా మొదటగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT అనేది నిర్వహిస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఫిట్నెస్ పరీక్ష అనేది ఉంటుంది.
Important Dates :
Apply Start: Sep 10th
Apply End: Oct 9th
Apply process :
- NCERT అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీరు అప్లికేషన్ ని ఫిల్ చేయడంతో పాటు స్టాండ్ చేసిన మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు.