Kyndryl Recruitment 2026:
Kyndryl company ద్వారా మనకే అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక Customer Service Representative జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది.
Work from home అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అనేది బెంగుళూరు ప్రాంతంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్.
Job Description :
- కస్టమర్స్ కి ప్రాపర్ గా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి
- కస్టమర్ కి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేయవలసి ఉంటుంది దానికోసం ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడాలి లేదో చాటింగ్ అనేది చేయాలి
- వీళ్లకు సంబంధించినటువంటి కస్టమర్‌కి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే క్లారిఫై కూడా చేయవలసి ఉంటుంది
Skills :
- Ms office మీకు తప్పకుండా తెలిసి ఉండవలసి ఉంటుంది
- Windows, Mac, Linux సంబంధించి పరిజ్ఞానం కలిగి ఉండవలసి ఉంటుంది
- ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి తెలియాలి
- కస్టమర్ సపోర్ట్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి
- కస్టమర్ న్యూస్ ఐడెంటిఫై చేయాలి వాళ్లతో మాట్లాడగలగాలి
Apply process :
Kyndryl company సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరైతే అప్లై చేయవచ్చు.