KVK లో బంపర్ జాబ్స్ || KVK Recruitment Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVK Recruitment Out 2026:

వ్యవసాయ రంగంలో ఇప్పుడే మనకు కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించి జాబ్స్ KVK Recruitment Out 2026 వచ్చింది.

KVK Recruitment Out 2026

04 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆఫ్లైన్ పోస్ట్ ద్వారా మీరు పంపించవలసిన అవసరం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మనకు జీతం 37 వేలకు పైగానే ఉంటుంది.

 దీనికి సంబంధించిన సెలెక్షన్ లో ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు పోస్టల్ ద్వారా పంపించడానికి జూలై 12 వరకు చివరి తేదీ ఇచ్చారు.

Age:

ఈ యొక్క KVK Recruitment Out 2026 ఉద్యోగాలకు 18 నుంచి 30 / 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉండదు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

పోస్టల్ GDS 4th లిస్ట్ 

10th అర్హతతో 5538 జాబ్స్

DRDO లో ఇంటర్వ్యూ చేసే జాబ్స్

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి  బ్యాచులర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడాను ₹37000/- to ₹67000/-  జీతం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా 04  పోస్టులతో మనకు సీనియర్ సైంటిస్టు మరియు అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Selection process :

KVK Recruitment Out 2026 కి సంబంధించిన సెలక్షన్లో తక్కువ అప్లికేషన్ వచ్చినట్లయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఒకవేళ ఎక్కువ అప్లికేషన్ వస్తే కనుక పరీక్ష కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి.

Important Dates : 

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి సంబంధించి July 12th వరకు కూడా మీరు అయితే పెట్టుకునే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది.

Apply process :

ఈ జాబ్స్ కి సంబంధించి మరో దరఖాస్తులన్నీ పెట్టుకోవాలి అంటే కనుక ఆన్లైన్లో పెట్టుకోవడానికి లేదు కేవలం ఆఫ్ లైన్ విధానంలో పోస్ట్ ద్వారా మాత్రమే పంపించడం అనేది ఛాన్స్ ఉంటుంది. మీరు ఆఫీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!