జిల్లా రెవెన్యూ ఆఫీసులో జాబ్స్ || AP Revenue Jobs Out 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Revenue Jobs Out 2026:

ఆంధ్రప్రదేశ్ జిల్లా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో e- డిస్ట్రిక్ట్ మేనేజర్, e – డివిజనల్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన కొత్త AP Revenue Jobs Out 2026 వచ్చింది.

AP Revenue Jobs Out 2026

కలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ లోకేషన్ అనేది మన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే చాలు అప్లై  చేయడానికి అవకాశం ఉంది. ₹22500/-  నెలవారి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.. జాబ్ సెలక్షన్లో ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకేంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది & వెరిఫికేషన్ ఉంటుంది.

Age:

ఈ AP Revenue Jobs Out 2026 ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 21 ఉండాలి గరిష్టంగా వయస్సు 35 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

KVK లో బంపర్ జాబ్స్ 

పోస్టల్ GDS 4th లిస్ట్ 

10th అర్హతతో 5538 జాబ్స్ 

Qualification :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే కంప్యూటర్ సబ్జెక్టు కలిగే ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Salary : 

ఈ AP Revenue Jobs Out 2026 జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు ₹22500/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే వేకెన్సీ అనేది e- డిస్ట్రిక్ట్ మేనేజర్, e – డివిజనల్ మేనేజర్వంటివి భాగాలలో ఉన్నాయి.

Selection process :

అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ అయినా తేలేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మరియు మిల్క్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది..

Important Dates : 

ఈ యొక్క జాబ్స్ కి జూన్ 6th తేదీ నుంచి జూన్ 20 వరకు కూడా లలిత అప్లై చేయొచ్చు.

Apply process :

ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులనేవి అది కొరకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. 

Apply Form

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!