MoonPay Recruitment 2026:
Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.
Moonpay company ద్వారా మనకు Customer Operations Analyst అనే ఉద్యోగాలకు సంబంధించి ఆరు నెలలు పాటు మీకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ జాబ్స్ అనేవి విడుదల చేశారు.
Any Degree పాస్ అయితే చాలు మీరు హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వీటికి సంబంధించి freshers కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Job details :
Moonpay company సంబంధించి ఒకవేళ పోస్టింగ్ వస్తే కనుక మీకు దీనికి సంబంధించి రిమోట్ జాబ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఆఫీస్ కి కూడా వెళ్లవలసిన పనిలేదు. Work from home చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల పాటు మీకు వర్క్ షిఫ్ట్ ఉంటుంది. డే షిఫ్టు మరియు నైట్ షిఫ్ట్ కూడా నీకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మనకు సెలక్షన్ లో కూడా ఎగ్జామ్ ఉంటుంది.
TG 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే – TS 10th Exam Resuts Out Date 2026 | TG SSC Results 2026
వీటికి సంబంధించి మీకు ఎగ్జాం తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి మీరు చూస్తున్నట్లయితే వర్క్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము.
- ఇవన్నీ కూడా కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కాబట్టి కస్టమర్ తో మీరు కచ్చితంగా ఫోన్ కాల్స్ అనేవి ప్రతిరోజు మాట్లాడవలసి ఉంటుంది
- కస్టమర్ తో మీరు చాటింగ్ చేయవలసి ఉంటుంది వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని ప్రాబ్లంని రెక్టిఫై చేయడానికి మీరు ట్రై చేయాలి
- మీకు కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం బేసిక్ గా ఉండాలి మరియు స్మార్ట్ ఫోన్ ని యూస్ చేయడం వచ్చుండాలి
- వీటికి సంబంధించి మీరు రీసెంట్ గా ఒక రెస్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి
Apply process :
Moonpay company వారి యొక్క ఆఫీసర్ వెబ్సైట్లు డీటెయిల్స్ ఇచ్చారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే వీటికి ట్రై చేసుకోవచ్చు. ఇందులో మనకు ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి డీటెయిల్స్ అన్ని కూడా త్వరగా తెలుసుకోండి.