NIPHM Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్మేనేజ్మెంట్ – NIPHM నుండి MTS,ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్,ఆర్థిక సలహాదారు ఉద్యోగాల కోసం NIPHM Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్మేనేజ్మెంట్ – NIPHM నుండి MTS,ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్,ఆర్థిక సలహాదారు అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 18 నుంచి 50 సంవత్సరాలు వరకు అప్లై చేస్తూనే అవకాశం ఉంది.10th, 12th , Degree అర్హతలతో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. Dec 20th వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ NIPHM Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్మేనేజ్మెంట్ – NIPHM నుండి విడుదల చేయడం జరిగింది.
కుటుంబ సంక్షేమ శాఖ Govt జాబ్స్
జనరల్ డ్యూటీ 140 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ NIPHM Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 – 27 / 18 – 35 / 18 – 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
ఆర్థిక సలహాదారు : 18 – 50
సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : 18 – 35
టెక్నీషియన్ : 18 – 27
ల్యాబ్ అటెంటెంట్ : 18 – 27
MTS : 18 – 27
👉Education Qualifications:
ఈ NIPHM Recruitment 2024 అనే ఉద్యోగాలకు 10th / 12th / Any Degree అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉 Vacancies:
నోటిఫికేషన్ ద్వారా మనకు MTS,ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్,ఆర్థిక సలహాదారు అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్ట్ అనుసరించి మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఆర్థిక సలహాదారు : 67,700/- to 2,08,700/-
సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : 35,400/- to 1,12,400/-
టెక్నీషియన్ : 25,500/- to 81,100/-
ల్యాబ్ అటెంటెంట్ : 18,000/- to 56,900/-
MTS : 18,000/- to 56,900/-
👉Selection Process:
ముందుగా మీకు రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ NIPHM Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీరు ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్లోనే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
niphm.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫారం మొత్తం కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాలి
అవసరమైన డాక్యుమెంట్స్ దానికి జోడించి ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి.
Address : ఆఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ లో డీటెయిల్ గా చిరునామా ఇవ్వడం జరిగింది.
👉Fee:
Group A పోస్టులకు – 590/-
Group B పోస్టులకు – 590/-
Group C పోస్టులకు – 295/-
SC, ST, PWD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు
👉Important Dates:
ఈ NIPHM Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 20th తేదీ వరకు కూడా అప్లై చేస్తున్న అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.