కుటుంబ సంక్షేమ శాఖ Govt జాబ్స్ | NIMHANS Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIMHANS Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ ఉద్యోగాల కోసం NIMHANS Recruitment 2024 విడుదల చేశారు. 

NIMHANS Recruitment 2024

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 4వ తేదీ వరకు వీటికి మీరు అవకాశం ఉంది. 23 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అర్హులే.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NIMHANS Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి విడుదల చేయడం జరిగింది. 

Accenture లో బంపర్ జాబ్స్

జనరల్ డ్యూటీ 140 జాబ్స్ విడుదల

పోస్టల్ రిజల్ట్స్ విడుదల

👉 Age:

 ఈ NIMHANS Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 – 27 / 18 – 30 / 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 21 – 35

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II : 18 – 27

 ఎలక్ట్రిషన్ : 18 – 30

👉Education Qualifications: 

ఈ NIMHANS Recruitment 2024 అనే ఉద్యోగాలకు Any Degree అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.

Post Name

Qualification

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్

సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా PG
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II

ఏదైనా డిగ్రీ &  స్టెనోగ్రఫీ పరిజ్ఞానం

ఎలక్ట్రీషియన్

ITI / Diploma 

👉 Vacancies:

నోటిఫికేషన్ ద్వారా మనకు 23 జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

 

Post Name

Vacancies

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్

01

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II

20

ఎలక్ట్రీషియన్

02

 

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

మీ ఎంపికలో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష అనేది లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ NIMHANS Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీరు ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్లోనే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

www.nimhans.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి

అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయాలి

 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

Group B పోస్టులకు – 1180/- & SC, ST – 590/-

Group C పోస్టులకు – 885/- & SC, ST – 590/- 

PWD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు

కావలసినటువంటి డాక్యుమెంట్స్ ను అప్లికేషన్ కి జోడించి క్రింది ఇచ్చినటువంటి అడ్రస్ కు పంపించవలసి ఉంటుంది.

Address –  డైరెక్టర్,NIMHANS, P.B No. 2900,హోసూర్ రోడ్డు, బెంగళూరు, 560029

👉Fee:

Group B పోస్టులకు – 1180/- & SC, ST – 590/-

Group C పోస్టులకు – 885/- & SC, ST – 590/- 

PWD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు

👉Important Dates:

ఈ NIMHANS Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 5th to Jan 4th తేదీ వరకు కూడా అప్లై చేస్తున్న అవకాశం ఉంటుంది.

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!