Schneider electric Recruitment 2026 || Work from home jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Schneider electric Recruitment 2026:

Schneider Electric Company ద్వారా service desk analyst అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు జాబ్ పోస్టింగ్ అనేది హైబ్రిడ్ విధానంలో ఉంటుంది కాబట్టి కొన్ని రోజులపాటు ఆఫీస్ కి వెళ్ళాలి మరికొన్ని రోజులు పాటు ఇంటి నుండి వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు.

Job Description :

  •  మీరు బేసిక్ రిక్వెస్ట్లు ఏవైతే వాటిని సాల్వ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ అనే వాళ్ళు మీకు రిక్వెస్ట్ అనేవి పంపిస్తారు వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే వాటిని మీరు క్లియర్గా రిజర్వ్ చేయవలసి ఉంటుంది
  •  మీరు పాజిటివ్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయవలసి ఉంటుంది మరి స్ట్రాంగ్ రిలేషన్ షిప్స్ అనేవి మైంటైన్ చేయవలసి ఉంటుంది
  •  మీరు మంచిగానే నాలెడ్జ్ అనేది గయిన్ చేసుకోవాలి దేని పైన అంటే అప్లికేషన్స్ పైన ప్రాసెస్ పైన సపోర్టు ఏ విధంగా ఇంక్రీస్ చేయాలి ఏ విధంగా రిసాల్వ్ చేయాలి అనే దానిపైన నాలెడ్జ్ అనేది gain చేసుకోవాలి

Skills :

  • Ms office సంబంధించిన మంచి నాలెడ్జ్ అయితే మీకు కచ్చితంగా ఉండవలసి ఉంటుంది
  •  మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరియు ఆండ్రాయిడ్ డివైసెస్ పైన నాలెడ్జ్ ఉండాలి
  •  మీకు ఒక కమ్యూనికేషన్స్ స్కూల్స్ బాగుండాలి ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
  •  మీకు కచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఫుల్ టైం జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి

Apply process :

మీరు ముందుగా కంపెనీ యొక్క ఆఫీసులు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకొని మొత్తం నోటిఫికేషన్ తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!