IOL లో 160 ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్ || India Optel Limited Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Optel Limited Recruitment 2026:

India Optel Limited (IOL) నుండి ఇప్పుడే 160 పోస్టులతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి India Optel Limited Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

India Optel Limited Recruitment 2026

మనకి ప్రాజెక్టు టెక్నీషియన్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరు, వెల్ఫేర్ ఆఫీసర్, కన్సల్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు పెట్టాలి అనుకుంటే సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జాబ్ లొకేషన్ మనకు డెహ్రాడూన్ లేదా సంబంధిత లొకేషన్స్ లో ఉంటాయి.

కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. ఇందులో మనకు ఏ చెలిమిట్ విషయానికి వచ్చినట్లయితే ప్రాజెక్టు టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు 18 టు 32 మరియు జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు ఎటువంటి 35 ఏజ్ రిమోట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫ్యూచర్ లేదు ఉచితంగానే అప్లై చేసుకోండి.

 సెలెక్షన్ లో కూడా మీకు మొదట మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవుతుంది దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ తో పాటు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

Age:

ఈ యొక్క India Optel Limited Recruitment 2026 జాబ్ కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా ఉంటది గమనించాలి. 03.10.2026. తేదీకి మీకు కృషియల్ డేట్ ఉంటుంది.

18 – 35

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ India Optel Limited Recruitment 2026జాబ్ కి ప్రధానంగా మీరు క్వాలిఫికేషన్ అనేది అధికారిక నోటిఫికేషన్ లో మీరు పూర్తిస్థాయిలో చెక్ చేసుకోండి. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆప్టిక్స్, కోటింగ్ మరియు ఇతర విభాగాలలో సంబంధిత క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు.

SBI PO Prelims Results Out 2026

SMP లో Govt జాబ్స్ 

TMB Recruitment 2026 

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మనకు మెయిన్ గా 160 పోస్టులతో  ప్రాజెక్టు టెక్నీషియన్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరు, వెల్ఫేర్ ఆఫీసర్, కన్సల్టెంట్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకి జీతాలు విషయాలు వచ్చినట్లయితే దాదాపు ₹35000/- వరకు కూడా జీతాలు అనేది పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క India Optel Limited Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి.

Important Dates :

Apply Start: Sep 12th 

Apply End: Oct 3rd 

Apply process : 

  • ముందుగా ఈ యొక్క సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి
  •  అప్లికేషన్ పెట్టుకోండి

Official Notification

Official Website

Apply Form 

1 thought on “IOL లో 160 ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్ || India Optel Limited Recruitment 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!