జిల్లా కోర్టులో ఉద్యోగాలు || TG District Court Notification 2026 || Latest Jobs in Telugu
TG District Court Notification 2026: తెలంగాణ జిల్లా కోర్టులో పని చేయడానికి సంబంధించిన ఆఫీసు అసిస్టెంట్ మరియు ఆఫీస్ కి ఏమైనా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన శాఖల ప్రాధికార సంస్థ కార్యాలయంలో వివిధ రకాల ఉద్యోగాలకు గాను నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు … Read more