CSIR – CIMFR లో Govt జాబ్స్ || CSIR Recruitment 2026 || 10th Base Govt Jobs
CSIR Recruitment 2026: Council of Scientific and Industrial Research (CSIR) పరిధిలో పంచడానికి సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్ ఇప్పుడే CSIR Recruitment 2026 అనేది రావడం జరిగింది. 10th / ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. మరి వీటికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక Technician (1), Technical Assistant, Driver అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి 18 నుంచి 28 సంవత్సరాలు … Read more