ISRO లో బంపర్ జాబ్ || ISRO ISTRAC Recruitment 2026 || Latest Jobs in Telugu
ISRO ISTRAC Recruitment 2026: Indian Space Research Organisation (ISRO) – ISRO Telemetry Tracking and Command Network (ISTRAC) నుంచి ఇప్పుడే మనకు అప్రెంటిస్ పోస్టులకు ISRO ISTRAC Recruitment 2026 వచ్చింది. ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 89 పోస్టులు అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తున్నట్లయితే గనక ఇంతలో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా ప్రింటిస్,ITI అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. … Read more