AP లో Aug 8th న బంద్ || AP Schools Bandh Aug 8th || AP Schools and Colleges Bundh on Aug 8th
AP Schools Bandh Aug 8th: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆగస్టు లో Aug 8th తేదీ రోజున మనకు స్కూల్స్ మరియు కాలేజెస్ హాలిడే ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు వ్యాపార సంబంధించినటువంటి ఆఫీసెస్ కావచ్చు లేదా షాప్స్ కావచ్చు అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. Aug 8th ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసి జేఏసీ ఈ యొక్క బంధు జరగడానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ కాలేజెస్ షాప్స్ అన్ని కూడా బంద్ … Read more