మున్సిపల్ శాఖలో 886 జాబ్స్ || TG Municipal Department 886 Jobs 2026 || Latest Jobs in Telugu
TG Municipal Department 886 Jobs 2026: మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 886 ఉద్యోగాలు TG Municipal Department 886 Jobs 2026 కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. Join Whatsapp Channel మరి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇందులో మనకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం మనకి సిబ్బంది కొరత పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోస్టులు విడుదల చేసే ప్రయత్నాలలో ప్రభుత్వం ఉన్నట్లు … Read more