TG Police Age Limit Extended 2026:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా మంచి శుభవార్త రావడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కానిస్టేబుల్ మరియు ఇతర సమానమైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే కంచడం జరిగింది. ప్రస్తుతం మనకే మూడు సంవత్సరాలు ఈ యొక్క వయోపరిమిత అనేది పెంచడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అందరికి కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క అప్డేట్ అయితే అభ్యర్థులకు తెలియజేస్తుంది.
ఇక మనకు వయసు విషయానికి వచ్చినట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి గతంలో 34 ఉంటే ఇప్పుడు మనకు మూడు సంవత్సరాలు పెంచుతూ 37 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేస్తున్న విధంగా రిజర్వేషన్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 32 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
రీసెంట్గా మెడికల్ చేస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. అయితే తాజాగా మళ్లీ మనకు ఈ యొక్క చివరి తేదీ అనేది సెప్టెంబర్ 16 సాయంత్రం 5:00 వరకు కూడా మరొక అవకాశం ఇచ్చారు.