AP Anganwadi Helper Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 85 అంగన్వాడి హెల్పర్ అనే పోస్టులకు సంబంధించిన కొత్త AP Anganwadi Helper Recruitment Out 2026 వచ్చింది.

ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులకు స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇందులో మనకి మొత్తంగా 85 పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా దీనికి సెలక్షన్లో కూడా ఈ విధమైన ఎగ్జామ్ కానీ దరఖాస్తు ఫీజు కానీ ఏమీ లేదు డైరెక్ట్ గా మెరిట్ మార్కులను చూసి మీకు డైరెక్ట్ గా సొంత గ్రామంలోని జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి మీద దరఖాస్తు పెట్టాలంటే సెప్టెంబర్ 21 సాయంత్రం 5:00 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Age:
ఈ యొక్క AP Anganwadi Helper Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనుక 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న స్థానికులైన మహిళలు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క AP Anganwadi Helper Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 7th Pass అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
మనకు ఐసిటిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులకు మొత్తంగా 85 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. ఇందులో ప్రధానంగా మనకి భీముని పట్టణం మరియు విశాఖపట్నం సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి.
Salary :
అంగన్వాడి హెల్పర్ అనే పోస్టులకు సెలక్ట్ అయినటువంటి మహిళా అభ్యర్థులందరికీ కూడాను సుమారుగా మీకు ₹15000/- కూడా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకునే వాళ్లకు సంబంధించి సెలక్షన్లో మనకు ఎటువంటి ఎగ్జామ్ లేదు దరఖాస్తు ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు సెలక్షన్ లో భాగంగా ఇంటర్వ్యూ లేదా చూసుకొని సెలక్షన్ చేయడం జరుగుతుంది మరియు మీ సొంత గ్రామంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start: Sep 8th
Apply End: Sep 21st
Apply process :
- అంగన్వాడికి సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి
- . అప్లికేషన్ పూర్తిగా ఫీల్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి టైప్ చేసి ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయండి.
Job