Bank of India SO Recruitment 2026:
Bank of India – BOI నుండి ఇప్పుడే మనకు 205 పోస్టులతో వివిధ రకాల జాబ్స్ కి Bank of India SO Notification 2026 వచ్చింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక 205 పోస్టులకు సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరు, ఆఫీసరు, సీనియర్ మేనేజర్ మరియు మేనేజర్ వంటి పోస్టులు ఇందులో విడుదల చేశారు.
అయితే మనకు ఈ నోటిఫికేషన్ కి మీరు దరఖాస్తులనేవి పెట్టాలి అంటే ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించే వెసులుబాటు ఇవ్వడం జరిగింది.. కావున ఎవరికైతే అర్హత ఉండి ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా అధికారిక బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి వెబ్సైట్ అనేది విసిట్ చేసి మీరు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు.
ఇక ఈ Bank of India SO Notification 2026 పోస్టులకు అప్లై చేసే క్యాండిడేట్ కి తప్పకుండా 21 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.
Age:
మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన 21 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Bank of India SO Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక BE/ BTECH / MSC / MTECH వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అయితే అప్లై చేయొచ్చు.
TG పోలీస్ అభ్యర్థులకు Age Limit పెంపు
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనం చూసుకుంటే 205 సివిల్ ఇంజనీరు, ఆఫీసరు, సీనియర్ మేనేజర్ మరియు మేనేజర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క Bank of India SO Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు ₹48,400/- నుండి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మొదట ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో భాగంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి టాపిక్స్ చదువుకోవాలి. టోటల్గా మనకు 100 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు.
Important Dates :
Apply Start: Sep 10th
Apply End: Sep 25th
Apply process :
- Bank of India – BOI యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీయొక్క వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి
- అప్లికేషన్ అనేది పెట్టుకోండి.