10th అర్హతతో MTS జాబ్స్ | CSIR NEIST MTS Driver Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEIST MTS Driver Recruitment 2026:

CSIR – North East Institute of Science and Technology (NEIST) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా Multi-Tasking Staff (MTS) మరియు Driver అనే పోస్టులకు గాను CSIR NEIST MTS Driver Recruitment 2026 వచ్చింది.

పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు. 

CSIR NEIST MTS Driver Recruitment 2026

Imp సమాచారం

  • సంస్థ: CSIR-NEIST
  • పోస్టులు:
    • Multi-Tasking Staff (MTS) – 9 పోస్టులు
    • Driver (Non-Technical) – 1 పోస్టు
  • మొత్తం ఖాళీలు: 10
  • జాబ్ లొకేషన్: జోర్హాట్, అస్సాం
  • అప్లికేషన్ విధానం: Online

Organisation:

CSIR – North East Institute of Science and Technology (NEIST), జోర్హాట్ (అస్సాం) అనే సంస్థ నుంచి మనకు ఇప్పుడే ఈ CSIR NEIST MTS Driver Recruitment 2026 అనేది విడుదల చేశారు. అన్ని స్టేట్స్ వారు అప్లై చేయొచ్చు.

Age:

MTS: గరిష్టం 25 Years

Driver: గరిష్టం 27 Years

SC, ST – 5 Years

OBC – 3 Years

AP Polycet Results Out 2026 

10th అర్హతతో అంగన్వాడి జాబ్స్

దేవాదాయ శాఖలో 190 జాబ్స్

Qualification :

MTS 

  • కనీసం 10వ తరగతి పాస్
  • (ఇంటర్మీడియట్ ఉంటే అదనపు ప్రయోజనం)

Driver 

  • 10వ తరగతి పాస్
  • చెల్లుబాటు అయ్యే Driving License (LMV/HMV)
  • డ్రైవింగ్ అనుభవం అవసరం

Vacancies :

CSIR NEIST MTS Driver Recruitment 2026 ద్వారా మనకు Multi-Tasking Staff (MTS) మరియు Driver అన్ని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి.

Salary :

MTS: ₹33,000/- నెలకు

Driver: ₹36,000/- నెలకు

Selection process :

జాబ్ సెలక్షన్ లో మనకు ఫస్ట్ రాత పరీక్ష అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డ్రైవర్ జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది కంప్లీట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.

Important Dates :

  • దరఖాస్తులు అనేవి ఇచ్చిన Date లోపల మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
  • అప్లికేషన్ ప్రారంభం: 05 మే 2026
  • చివరి తేదీ: 04 జూన్ 2026

Apply process :

  • ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి
  •  అక్కడ మీకు CSIR NEIST MTS Driver Recruitment 2026 – రిక్రూట్మెంట్ సెక్షన్ లో డీటెయిల్స్ ఉంటాయి నోటిఫికేషన్ మొత్తం క్రమంగా చదువుకోండి
  •  ఇప్పుడు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!