CSC AADHAR Supervisor Recruitment 2026:
CSC e-Governance Services India Limited ద్వారా ఆదర్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలకు CSC AADHAR Supervisor Recruitment 2026 వచ్చింది.

మొత్తంగా 344 ఉద్యోగాలు ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది. 10th Pass విద్య అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కు అప్లికేషన్స్ ఆన్లైన్లోనే పెట్టుకొని ఛాన్స్ ఇచ్చారు. 12,000 నుంచి 18 వేల మధ్యలో మీకు జీతాలు ఉంటాయి. సెలక్షన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 20 వరకు టైం ఉంది.
Imp సమాచారం
- సంస్థ: CSC e-Governance Services India Limited
- పోస్టులు:
- ఆధార్ సూపర్వైజర్
- మొత్తం ఖాళీలు: 344
- జాబ్ లొకేషన్: India
- అప్లికేషన్ విధానం: Online
Organisation:
CSC e-Governance Services India Limited అనే సంస్థ ద్వారా మనకు ఈ జాబ్స్ అనేవి అధికారికంగా మహిళలు పురుషులు అప్లై చేసుకునే విధంగా CSC AADHAR Supervisor Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుండి ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది.
Qualification :
- ఈ యొక్క CSC AADHAR Supervisor Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 10th / 12th అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ CSC AADHAR Supervisor Recruitment 2026 ద్వారా మొత్తం 344 పోస్టులకు సంబంధించిన ఆధార సూపర్వైజర్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
Salary :
మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి ఉన్నాయి అందులో భాగంగా మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే సోమార్గం మీకు 12,000 నుంచి 18 వేల రూపాయల వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జాబ్ సెలక్షన్ లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని ఆధారంగా మీకు సెలక్షన్ అనేది చేయబడుతుంది.
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: April 2nd
- చివరి తేదీ: May 20th
Apply process :
ఈ యొక్క CSC AADHAR Supervisor Recruitment 2026 ఉద్యోగాలకు మీరు దరఖాస్తుల నవీన్ పెట్టుకోవాలి అంటే సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అక్కడే కొత్త రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుని మీ యొక్క వివరాలు అన్ని నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.