Amazon లో బంపర్ జాబ్స్ || Amazon Investigation Representative Jobs 2026 || Work from Home Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Investigation Representative Jobs 2026:

Amazon Company నుండి మనకి Investigation Representative జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ వచ్చింది.

Job Role:

  •  ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్ గా మీరు కస్టమర్ కేర్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు టైం కి రిజల్ట్ చేయాల్సి ఉంటుంది
  •  క్లైంట్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి మీరు అర్థం చేసుకొని దాని కనుగొనంగా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
  •  మీరు ప్రాపర్ ని ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ వాళ్లతో ప్రాపర్ గా మీరు కోఆర్డినేషన్ గా ఉండాలి

Skills:

  •  ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు Microsoft Office సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు కచ్చితంగా కావాలి
  • Any Degree కనీస అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు
  •  మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి మెయిన్ గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి

Other details  :

Amazon లో మనకి సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్ గా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.

Apply process :

Amazon Company యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!