NHIDCL Recruitment 2026:
National Highways and Infrastructure Development Corporation Limited (NHIDCL) నుండి మనకి ప్రధానంగా Deputy Manager (Technical) – NHIDCL Recruitment 2026 జాబ్స్ విడుదలయ్యాయి.

18 నుంచి 34 సంవత్సరాలు వయసు కలిగి ఉండి ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరికైతే కలిగి ఉండవు వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. GATE సంబంధించినటువంటి స్కోర్ కూడా మీకు కావాల్సి ఉంటుంది.
ఈ NHIDCL Recruitment 2026 జాబ్స్ కి సెలక్షన్ లో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు గేట్ యొక్క స్కోరదనంగానే మీకు సెలక్షన్ ఉంటుంది. అప్లికేషన్స్ మీద 9 నుంచి జూన్ 8 వరకు అప్లై చేయొచ్చు.
Organisation:
National Highways and Infrastructure Development Corporation Limited (NHIDCL) అనే సంస్థ నుంచి మనకు బంపర్ వేపం చేస్తే ఇప్పుడే నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ సంస్థ కేంద్ర రహదారుల మరియు రవాణా మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ ఉంటుంది.
Age:
ఈ యొక్క NHIDCL Recruitment 2026 పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 34 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా సంబంధిత అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క NHIDCL Recruitment 2026 ఉద్యోగాలకు Civil . విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరికైతే ఉందో వారైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. GATE సంబంధించిన పరీక్ష క్వాలిఫై అయ్యి ఉండాలి.
Vacancies :
- UR – 36
- OBC – 22
- SC – 13
- ST – 06
- EWS – 08
Salary :
NHIDCL Recruitment 2026 లో విడుదల చేసినటువంటి డిప్యూటీ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లకి ₹50,000/- to ₹1,60,000/- ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ల భాగంగా GATE Score ఆధారంగానే మీకు జాబ్ సెలక్షన్ ఉంటుంది.
సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు సంవత్సరాలు పాటు మీకు ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: May 9th
- చివరి తేదీ: June 8th
Apply process :
NHIDCL అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకొని మీకు ఒకవేళ అర్హత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడప్పుడే చేసుకోవచ్చు.