Amazon Investigation Representative Jobs 2026:
Amazon Company నుండి మనకి Investigation Representative జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ వచ్చింది.
Job Role:
- ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్ గా మీరు కస్టమర్ కేర్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు టైం కి రిజల్ట్ చేయాల్సి ఉంటుంది
- క్లైంట్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి మీరు అర్థం చేసుకొని దాని కనుగొనంగా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
- మీరు ప్రాపర్ ని ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ వాళ్లతో ప్రాపర్ గా మీరు కోఆర్డినేషన్ గా ఉండాలి
Skills:
- ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు Microsoft Office సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు కచ్చితంగా కావాలి
- Any Degree కనీస అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు
- మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి మెయిన్ గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి
Other details :
Amazon లో మనకి సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్ గా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.
Apply process :
Amazon Company యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.