బొగ్గు సంస్థలో 660 జాబ్స్ | Coal India MT Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Coal India MT Recruitment 2026:

 కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited – CIL) నుంచి మనకి ప్రధానంగా మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) అని జాబ్స్ కి దేశవ్యాప్తంగా ఉన్నవాళ్లు అప్లై చేసుకునే విధంగా Coal India MT Recruitment 2026 వచ్చింది.

Coal India MT Recruitment 2026

Coal India MT Recruitment 2026 లో భాగంగా మొత్తం 660 కు పైగానే  జరిగింది పోస్టులు విడుదల చేయడం జరిగింది. ₹60,000/-  నుండి మనకు స్టార్టింగ్ జీతం అనేది ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించి దీనికి సంబంధించిన సెలక్షన్ చేయడం జరుగుతుంది.

మీరు అప్లై చేయాలి అంటే మీ 12వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. B.E / B.Tech / B.Sc అర్హతలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Organisation:

 కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited – CIL) అనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

ఈ సంస్థ అనేది ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి సంస్థలలో ప్రధానమైనటువంటి సంస్థగా చెప్పొచ్చు. మన భారత దేశంలో బొగ్గు ఉత్పత్తి సంబంధించి సుమారు 75% వాటా అంతా కూడా ఈ సంస్థకు చెందినద. ఇందులో భాగంగా సుమారు రెండు లక్షల పైగానే ఉద్యోగులు ఉన్నారు.

Age:

ఈ యొక్క Coal India MT Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి కనీసం వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి వాళ్లు మాత్రం అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

NHIDCL Recruitment 2026 

ఆధార్ సూపర్వైజర్ 344 జాబ్స్

SSC IT Officer Recruitment 2026

Qualification :

ఈ Coal India MT Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం నీకు  B.E / B.Tech / B.Sc  వంటి అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 

Vacancies :

విభాగం పోస్టులు
సివిల్ 178
ఎలక్ట్రికల్ 221
మెకానికల్ 145
సిస్టమ్ 43
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 38
జియాలజీ 15
ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 11
రాజ్‌భాషా (హిందీ) 5
కంపెనీ సెక్రటరీ 4

 

అంటే మొత్తంగా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా 660 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ Coal India MT Recruitment 2026జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹60,000/-  నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.Dearness Allowance HRA Medical Facilities Pension Benefits Gratuity Performance Related Pay నువ్వంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

Selection process :

జాబ్స్ లో కంప్లీట్ గా మీకు కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. 

పరీక్ష విధానం

Paper-I

  • General Knowledge
  • Reasoning
  • Numerical Ability
  • English

Paper-II

  • సంబంధిత విభాగానికి చెందిన టెక్నికల్ ప్రశ్నలు

టోటల్గా వంద మార్కులకు ఈ పేపర్ అనేది ఉంటుంది. 3 గంటలు టైం ఉంటుంది పరీక్ష రాయడానికి. ఏ విధమైనటువంటి నెగటివ్ మార్కు లేదు. 

Important Dates :

  • అప్లికేషన్ ప్రారంభం: May 12th
  • చివరి తేదీ: June 11th

Apply process :

ఈ జాబ్స్ కి దరఖాస్తు అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!