SSC లో బంపర్ జాబ్స్ || SSC IT Officer Recruitment 2026 || Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC IT Officer Recruitment 2026:

 (Indian Navy) Executive Branch లో Short Service Commission (SSC) Information Technology – SSC IT Officer Recruitment 2026 వచ్చింది.

SSC IT Officer Recruitment 2026

ఈ SSC IT Officer Recruitment 2026 జాబ్స్ కి BE / B.Tech M.Tech MSc MCA వంటి అర్హతలు ఉంటే అప్లై చేయొచ్చు. మే 16వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు కూడా దరఖాస్తుల పెట్టొచ్చు. ఒక ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది.

₹56100/-  నుంచి జీతాలు అనేది మొదలవుతాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు కావని ఇవన్నీ కూడా మంచి ఉద్యోగాలుగా చెప్పొచ్చు.

Organisation:

భారత నౌకాదళం సంబంధించినటువంటి  (Indian Navy) Executive Branch నుంచి మనకు ఈ ఒక SSC IT Officer Recruitment 2026 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణతో పాటు మిగతా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.

Age:

ఈ SSC IT Officer Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే 01 – 01 – 2002 to 01 / 07 / 2007 మధ్యలో ఎవరికైతే వయస్సు ఉంటుందో వాళ్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

ఆధార్ సూపర్వైజర్ 344 జాబ్స్

10th అర్హతతో MTS జాబ్స్ 

పాలీసెట్ ఫలితాలు విడుదల 

Qualification :

ఈ యొక్క ఉSSC IT Officer Recruitment 2026 ద్యోగాలకు BE / B.Tech M.Tech MSc MCA  వండి అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 

Vacancies :

SSC Executive (Information Technology) సంబంధించిన మొత్తం 15 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యావా అవుతారో వాళ్ళందరికీ ₹56100/-  నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దానితోపాటు మీ యొక్క మెరిట్ చూస్తారు దానితో పాటు మీకు విడుదల చెకప్ అనేది ఉంటుంది.

Important Dates :

  • అప్లికేషన్ ప్రారంభం: May 16th
  • చివరి తేదీ: June 1st

Apply process :

  • ఇండియన్ నేవీ కి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  •  అప్లికేషన్ లో డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి.
  • ఫైనల్ సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!