Deendayal KVK Notification 2026:
దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాల్ బహుదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేయడానికి అసిస్టెంట్ మరియు ప్రోగ్రాం అసిస్టెంట్, టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు.
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి జూన్ 8వ తేదీ వరకు కూడా మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 35 వేల నుంచి జీతాలనికి మొదలవుతున్నాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో అందరూ కచ్చితంగా వెళ్లాలి.
Organisation :
దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాల్ బహుదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రంలో నుండి మనకి వివిధ రకాల జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Age:
దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాల్ బహుదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే క్యాండిడేట్ కి కచ్చితంగా కనీసం 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాల్ బహుదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్ కి 10th, 12th, Any degree వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్ తో మనకి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి దానికి అప్లై చేయొచ్చు.
Vacancies :
దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాల్ బహుదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రం అసిస్టెంట్ మరియు ప్రోగ్రాం అసిస్టెంట్, టెనోగ్రాఫర్ మరియు డ్రైవర్ అని జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ₹35400/- to ₹112400/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక జాబ్ సెలక్షన్ లో మనకు interview ఉంటుంది దాంట్లో సెలెక్ట్ అయితే పోస్టింగ్ ఇస్తారు.
Important Dates :
ఇది జాబ్స్ కి సంబంధించినవి అప్లై చేయాలంటే మే 9 నుంచి జూన్ 8 వరకు అప్లై చేయొచ్చు.
Apply process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన official వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.