Postal IPPB Recruitment 2026:
India post payments Bank – IPPB ద్వారా మనకు ఇప్పుడే అధికారికంగా ఏవిధమైనటువంటి పరిజ్ఞానం లేకుండా ఆపరేటింగ్ ఆఫీసర్ అని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మే ఒకటో తేదీ నుంచి మే 21వ తేదీ వరకు కూడా అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation :
India post payments Bank – IPPB అనేటటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఒక జాబ్స్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది.
Age:
India post payments Bank – IPPB సంబంధించిన జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.
Qualification :
India post payments Bank – IPPB సంబంధించి మీరు అప్లై చేయడానికి Ant Degree అర్హత ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
India post payments Bank – IPPB సంబంధించిన పోస్టులకు మనకు ఆపరేటింగ్ ఆఫీసర్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
Salary :
India post payments Bank – IPPB సంబంధించిన జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 60 వేల నుంచి 75 వేల మధ్యలోనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది నలవారీగా.
Selection process :
India post payments Bank – IPPB సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో భాగంగా మీకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ మరియు వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మేము ఒకటో తేదీ నుంచి మే 21వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
India post payments Bank – IPPB సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాం అప్లై చేయొచ్చు.