ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జాబ్స్ || VITM Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

VITM Recruitment 2026:

Visvesvaraya Industrial & Technological Museum (VITM) ఇప్పుడే Education Assistant ‘A’ అని VITM Recruitment 2026 జాబ్స్ విడుదల చేశారు.

VITM Recruitment 2026

VITM Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులు అనేది మీరు 18 2026 నుంచి చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. బెంగళూరు ప్రాంతంలో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది.. 

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Visvesvaraya Industrial & Technological Museum (VITM)
  • అనుబంధ సంస్థ: National Council of Science Museums (NCSM)
  • మంత్రిత్వ శాఖ: Ministry of Culture, Government of India
  • ఉద్యోగ స్థానం: బెంగళూరు, కర్ణాటక
  • ప్రకటన సంఖ్య: 02/2026
  • పోస్టు పేరు: Education Assistant ‘A’
  • ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం

Age:

ఈ యొక్క VITM Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక అప్లై చేసుకోవడానికి సంబంధించి 18 నుంచి గరిష్టంగా మీకు వయస్సు అనేది సాధారణంగా 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

DRDO లో బంపర్ జాబ్స్ 

NALCO Non Executive Recruitment 2026

10th అర్హత తో MTS జాబ్స్ 

Qualification :

ఈ యొక్క VITM Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనక Any Degree అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.

Vacancies :

ఈ యొక్క VITM Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక మనకు ఇందులో Education Assistant ‘A’అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు శాలరీ అనేది ₹30000/- వరకు కూడా ఉండడం జరుగుతుంది.

Selection process :

సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి May 18th to June 15th  తేదీ మధ్యలోనే మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  • Recruitment లేదా Career అని సెక్షన్ ని ఓపెన్ చేసుకోండి
  •  నోటిఫికేషన్ లింకు ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ చదువుకోండి
  • అప్లై పైనే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లై చేసుకోండి
  •  ఫైనల్ గా మీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి 

అవసరమైన పత్రాలు

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం
  • కేటగిరీ సర్టిఫికెట్

Official Website

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!