WII Recruitment 2026:
Wildlife Institute of India (WII) కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించి 38 వేకెన్సీస్ తో కొత్త WII Recruitment Out 2026 వచ్చింది.

ఈ సంస్థ అనేది Ministry of Environment, Forest and Climate Change, Government of India ఆధ్వర్యంలో పని చేస్తున్నటువంటి సంస్థగా చెప్పొచ్చు. ఇంకా చాలా రకాల జాబ్స్ అనేది. ఉన్నాయి కనీసం డిగ్రీ విభాగం లో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. అప్లై ఉన్నాయి కనీసం డిగ్రీ విభాగం లో క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు అప్లై చేస్తున్న క్యాండిడేట్ కి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: Wildlife Institute of India (WII)
- సంస్థ స్థానం: Dehradun
- మంత్రిత్వ శాఖ: Ministry of Environment, Forest and Climate Change, Government of India
- ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ / ప్రాజెక్ట్ ఆధారిత పోస్టులు
- మొత్తం ఖాళీలు: 38
Age:
మీరు అప్లై చేయడానికి పైసలు 18 నుంచి పోస్ట్ ఆధారంగా చేసుకుని 35 40, 45, 50 సంవత్సరంలోకి వైస్ ప్రెసిడెంట్ వారందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
మీ యొక్క WII Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే Any Degree B.Sc / M.Sc Zoology Botany Forestry Environmental Science Wildlife Science Ecology Life Sciences అర్హత ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా ఆ పర్వాలేదు అప్లై చేయవచ్చు.
Vacancies :
ఈ యొక్క WII Recruitment Out 2026 కు సంబంధించి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్రింది విధంగా ఉన్నాయి.
- Project Scientist
- Principal Project Associate
- Senior Project Associate
- Project Associate I & II
- Project Assistant
- Administrative Assistant
Salary :
ఈ యొక్క WII Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన సాలరీ చూసుకున్నట్లయితే గనుక ₹20000/- to ₹77,000/- మధ్యలో జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ ఒక జాబ్ కి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక మనకు దీనికి సంబంధించి సెలక్షన్లో మీ యొక్క అర్హతల ఆధారంగా మొదట మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా ఆన్లైన్ విధానంలో. అన్ని కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే కనుక మనకు May 29th తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
Apply process :
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- మీకు సంబంధించిన నోటిఫికేషన్ ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి
- ఆన్లైన్లో అప్లికేషన్ ని ఫిల్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్లన్నీ అప్లోడ్ చేయండి
- వివరాలు సరి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. తిన్నారా