BRO Recruitment 2026:
Border Roads Organisation – BRO ఈరోజు General Reserve Engineer Force (GREF) విభాగంలో 899 పోస్టులు BRO Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

10వ తరగతి, టైపింగ్ పరిజ్ఞానం, ITI, డిప్లొమా లేదా డిగ్రీ నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నటువంటి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే రహదారులకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు కావచ్చు లేదంటే దానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు ఈ సంస్థ అయితే చేస్తుంది. ఇంకా మనకు కొండ ప్రాంతాలు లేదా సైనిక అవసరాల కోసం రోడ్లు నిర్మాణం మరియు బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ వంటి వీధులు చేస్తుంది.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | Border Roads Organisation (BRO) |
| విభాగం | Ministry of Defence |
| ప్రకటన సంఖ్య | Advertisement No. 01/2026 |
| మొత్తం పోస్టులు | 899 |
| ఉద్యోగ రకం | కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| అర్హులు | భారతీయ పురుషులు మాత్రమే |
| అధికారిక వెబ్‌సైట్ | BRO Official Website |
Age:
ఈ యొక్క BRO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి 27 / 30 సంవత్సరం మధ్యలో వయస్సు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
Draughtsman
- సాధారణంగా 12వ తరగతి/డ్రాఫ్ట్స్‌మన్ సంబంధిత సర్టిఫికేట్ లేదా డిప్లొమా అవసరం.
Hindi Typist
- 10+2 లేదా సమాన అర్హత.
- హిందీ టైపింగ్ పరిజ్ఞానం.
Store Keeper Technical (SKT)
- 10+2 లేదా డిగ్రీతో పాటు టెక్నికల్ స్టోర్ నిర్వహణపై అవగాహన.
Operator Communication
- 10వ తరగతి లేదా ITI మరియు కమ్యూనికేషన్ పరికరాలపై ప్రాథమిక పరిజ్ఞానం.
Operator Excavating Machinery (OEM)
- 10వ తరగతి.
- భారీ యంత్రాల ఆపరేషన్‌కు సంబంధించిన అనుభవం/లైసెన్స్ ఉండవచ్చు.
Electrician
- 10వ తరగతి + ITI Electrician.
Vacancies :
| పోస్టు పేరు | ఖాళీలు |
| Draughtsman | 42 |
| Hindi Typist | 10 |
| Store Keeper Technical (SKT) | 300 |
| Operator Communication | 261 |
| Operator Excavating Machinery (OEM) | 207 |
| Electrician | 79 |
| మొత్తం | 899 |
Salary :
ఈ BRO Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయితే 30 వేల నుంచి 50 వేల మధ్యలో జీతాలు చెల్లించడం అయితే జరుగుతుంది.
Selection process :
- ముందుగా అప్లికేషన్ ని చెక్ చేయడం జరుగుతుంది
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది
- రాత పరీక్ష ఉంటుంది
- స్కిల్ టెస్ట్ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది
Important Dates :
- Apply Start : May 21st
- Apply End : July 4th
Apply process :
ఈ యొక్క BRO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే అప్పుడు దేశాన్ని ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్ విధానంలో అయితే పెట్టొచ్చు.
అవసరమైన పత్రాలు
- 10వ/12వ మార్కుల మెమోలు
- ITI / డిప్లొమా / డిగ్రీ సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డ్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- సంతకం