SECR Railway Apprentice Recruitment 2026:
South East Central Railway (SECR) – అనే సంస్థ నుంచి SECR Railway Apprentice Recruitment 2026 అయితే జారీ చేయడం జరిగింది.

10th / ITI అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1191+ ఇందులో మనకు విడుదల చేయడం జరిగింది.
SECR Railway Apprentice Recruitment 2026 లో మనం చూసుకున్నట్లయితే Fitter Electrician Welder COPA Stenographer Plumber Painter Wireman Diesel Mechanic Machinist Carpenter Turner Electronic Mechanic Draftsman నువ్వంటే విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి. 15 – 24 Years మధ్యలో వయస్సు ఉన్నటువంటి అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి Exam లేకుండా డైరెక్ట్ గానే మీకు దీనికి సంబంధించి Merit Marks ఆధారంగా చేసుకుని జాబ్ ఇవ్వడం జరుగుతుంది
Age:
ఈ SECR Railway Apprentice Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 15 నుంచి 24 సంవత్సరాలు గరిష్ట వయసు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 10వ తరగతి విద్యార్హత 50% మార్కులతో పాస్ అవ్వడంతో పాటు సంబంధిత విభాగంలో ITI అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ ఒక SECR Railway Apprentice Recruitment 2026 ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 1191 పోస్టులు విడుదల చేయడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు.
- Fitter
- Electrician
- Welder
- COPA
- Stenographer
- Plumber
- Painter
- Wireman
- Diesel Mechanic
- Machinist
- Carpenter
- Turner
- Electronic Mechanic
- Draftsman
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి సంవత్సరం పాటు నెలవారి మీకు ₹15,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ పోస్టులకు సంబంధించి ఎంపికలో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష లాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ మీకు పదవ తరగతి మార్కులు మరియు ఐటిఐ లో మీ యొక్క మార్కులను చెక్ చేసి డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.
వీటికి మీరు అప్లై చేయాలంటే ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
Important Dates :
- Apply Start : May 12th
- Apply End : June 11th
Apply process :
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్రెంటిస్ నోటిఫికేషన్ సెక్షన్ లోకి వెళ్ళండి
- నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకోండి
- Apply Online అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి
- మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి
- డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి
- ఫైనల్ సబ్మిట్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:
- 10వ తరగతి మార్కుల మెమో
- ITI సర్టిఫికేట్
- ఆధార్ కార్డ్
- కాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం స్కాన్ కాపీ
- మొబైల్ నంబర్ & ఈమెయిల్ ఐడీ