Punjab Sind Bank Recruitment 2026:
Punjab & Sind Bank ద్వారా ఇప్పుడే మనకు అప్రెంటిస్ విధానంలో 635 పోస్టులు సంబంధించిన Punjab Sind Bank Recruitment 2026 వచ్చింది.

కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి 12 నెలలో పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ Punjab Sind Bank Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసుకునే వారికి కనీస వయసు 20 నుంచి గరిష్ట వయసు 28 వరకు అప్లై చేయొచ్చు. 01 – 05 – 2026 అనేది మీకు కటాఫ్ డేట్.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Punjab Sind Bank Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే 8th / 10th / Any Degree అర్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
| రాష్ట్రం | ఖాళీలు |
| Punjab | 90 |
| Uttar Pradesh | 100 |
| Haryana | 50 |
| Bihar | 40 |
| Delhi | 30 |
| Maharashtra | 30 |
| Telangana | 20 |
| Andhra Pradesh | 20 |
| Tamil Nadu | 20 |
Salary :
ఇక్కడ మీకు 12 నెలలపాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ట్రైనింగ్ సమయంలో మీకు ₹12,300/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
మీకు జాబ్ సెలక్షన్లో డైరెక్ట్‌గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. 12 నెలలపాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : May 21st
Apply End : June 06th
Apply process :
- Apprenticeship India అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోండి
- Punjab & Sind Bank వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి
- అప్రెంటిస్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి
- అప్లికేషన్ కంప్లీట్ చేయండి
- డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి
అవసరమైన డాక్యుమెంట్లు
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి:
- 10వ తరగతి మార్కుల మెమో
- 12thసర్టిఫికేట్
- ఆధార్ కార్డ్
- కాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం స్కాన్ కాపీ
- మొబైల్ నంబర్ & ఈమెయిల్ ఐడీ